Kavadi kunda

$7.54
Title

Publisher Marketing: ఒక వ్యక్తి తప్పొప్పులని మర్చిపోయి అత్యాశతో ఒక సమూహాన్ని మోసం చేస్తే, మోసాన్ని భరించలేని ఆ సమూహం కూడా తప్పొప్పులని మర్చిపోతుంది. ఒక కారడవిలో ఒక రోజు లోనే జరిగే కథ ఇది. మనిషిలో దురాశ, స్వార్థం, అసూయ లాంటి వాటి గురించి, వాస్తవిక ధోరణిలో రాసిన కల్పిత కథ.

Format: Paperback | Pages: 86 | Publication Date: 2023-05-05